CM Yuva Nestham- The Government of Andhra Pradesh has introduced the Yuva Nestham scheme / Unemployment Allowance scheme 2018 for the educated unemployed youth in the state of Andhra Pradesh
Eligibility :-
- Applicants must be unemployed and should be native of Andhra Pradesh. He / she should upload voter ID/ration card.
- On-line registration will be linked to nearest Employment Exchange.
- Minimum Educational qualification should be Graduation
- Should be in the age group of 22-35 years.
- Caste and Community preference will be given as per usual norms
- Should belong to a below poverty line family. All the eligible beneficiaries from one family shall be considered.
- Movable / Immovable properties: Having wheelers are ineligible. Having wet land of 2.5 acres and dry land of 5.00 acres maximum are eligible.
- Those who have availed financial assistance/loan under any state/central government sponsored self-employment scheme
- Those who are pursuing formal education are not eligible.
- Those who are working in public/private sector/quasi-government or self-employed are not eligible for the assistance.
- Applicant should not be an employee dismissed from government service
- The applicant should not have been convicted of any criminal offence
అర్హత ప్రమాణాలు :-
రాష్ట్రంలో విద్యావంతులైన నిరుద్యోగ యువకుల కోసం యువనేస్తం పథకం / నిరుద్యోగ భృతి పథకం 2018 ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది
- దరఖాస్తుదారులు నిరుద్యోగులై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు అయి ఉండాలి. అతను / ఆమె ఓటరు ఐడి / రేషన్ కార్డును అప్లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ దరఖాస్తు సమీప ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కి లింక్ చేయబడుతుంది.
- కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి
- 22-35 సంవత్సరాల వయస్సు ఉండాలి.
- సాధారణ నిబంధనల ప్రకారం కుల మరియు కమ్యూనిటీ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది
- దారిద్య్రరేఖకు దిగువ ఉన్న కుటుంబానికి చెందిఉండాలి. ఒకే కుటుంబానికి చెందిన అన్ని అర్హతలు గల లబ్ధిదారులు పరిగణనలోకి తీసుకోబడతారు.
- స్థిర /చర ఆస్తులు : వాహనాలు కలిగిన వారు అనర్హులు. 2.5 ఎకరాల బంజరు భూములు , గరిష్టంగా 5.00 ఎకరాల బీడు భూమిని కలిగిన వారు అర్హులు.
- ఆర్ధిక సహాయం అందించిన వారు/ ఏ రాష్ట్రం / కేంద్ర ప్రభుత్వం కింద స్వయం ఉపాధి పథకం ప్రాయోజిత పథకం కింద రుణం
- కనీస విద్యార్హత లేని వారు పొందలేరు.
- పబ్లిక్ / ప్రైవేట్ సెక్టార్ / ప్రభుత్వ అనుబంధ లేదా స్వయం ఉపాధి కలిగిన వారికి అర్హత లేదు.
- దరఖాస్తుదారు ఏదైన ప్రభుత్వ సేవ నుండి తొలగించిబడిన ఉద్యోగి అయి ఉండకూడదు
- అభ్యర్థి ఏ క్రిమినల్ కేసు లోను దోషి అయి ఉండకూడదు
CONTACT ADDRESS IF ANY DOUBTS:
Helpline Number - 1100
Sports & Youth Advancement
Youth Advancement, Tourism & Culture Department,
Govt. of Andhra Pradesh,
A.P. Secretariat, Velagapudi,
Amaravati - 522 238, Andhra Pradesh
0 comments:
Post a Comment