In-service Teacher Training - Needs Identification (TNI) Survey

Inservice Teachers Training Needs Identification Survey
  1. In-service Teacher Training Needs Identification (TNI) Survey seeks to identify the true training needs of teachers. This will help SCERT-AP tailor in-service teacher trainings to the needs of teachers and ensure effective trainings.
  2. This survey will take approximately 15 mins to complete. Please fill this survey as honestly as possible to ensure high quality trainings to the teachers of Andhra Pradesh.
  3. ఉపాధ్యాయుల యొక్క నిజమైన శిక్షణ అవసరాలను గుర్తించడానికి ఈ అవసరాలు గుర్తింపు సర్వే (TNI) సర్వే ప్రయత్నిస్తుంది. ఉపాధ్యాయుల అవసరాలకుఅనుగుణ్యంగా  SCERT-AP  ఉపాధ్యాయుల శిక్షణలు మరియు సమర్థవంతమైన శిక్షణలు గా  నిర్దేశించడానికి  ఇది దోహదపడుతుంది.
  4. ఈ సర్వే పూర్తి చేయడానికి సుమారు 15 నిమిషాలు పడుతుంది. దయచేసి ఈ సర్వేని సాధ్యమైనంత నిజాయితీగా పూరించండి. అధిక నాణ్యత కలిగిన  శిక్షణలను మన రాష్ట ఉపాధ్యాయులకు అందించడానికి ఈ సర్వే ఎంతో దోహదపడుతుంది 
  5. ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణా అవసరాల గుర్తింపు సర్వే (TNI) Form ప్రతి ఒక్కరు fill చేయాల్సి ఉంది.దీనిని ఇప్పటి వరకు కేవలం 12 వేలమంది ఉపాధ్యాయులు మాత్రమే ఫిల్ చేశారు... పాఠశాల విద్యాశాఖ వారు అందరు ఉపాధ్యాయులు సర్వే లో పాల్గొనేలా టైం షెడ్యూల్ కూడా వాయిదా వేసి అందరి భాగస్వామ్యం కోరుతుంది.
  6. కావున అందరు ఉపాధ్యాయులు తప్పనిసరిగా సర్వే లో పాల్గొనమని కోరుతున్నాము....

సూచనలు

  1. @ Treasury ID @Mobile no enter చేయగానే సర్వే ఫారం open అవుతుంది.మనకు training కావలసిన subjects పై click చేయాలి.ఇందులో 5 levels ఉంటాయి.
  2. ప్రతి అంశం పై ఏదో ఓక level click చేయాల్సి ఉంటుంది. చివరగా feedback on inservice teaching చేసి అన్ని వివరాలు back button ద్వారా మరొకసారి check చేసుకొని submit చేయండి.

Click Here for In Service Teachers Training Registration

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top