ఉపాధ్యాయులకు గమనిక
★ బాలసభ ను మొదటి శనివారం నిర్వహించాలని మన విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ లో ముద్రించడమైనది.
★ మీ పాఠశాల లో బాలసభ నిర్వహించడం కోసం వందేమాతరం ఫౌండేషన్ హ్యండ్ బుక్ అందిస్తుంది.
★ ఈ పుస్తకంలోని విషయాలకు మీ ఉపాధ్యాయుల, విద్యార్థుల సృజనాత్మక ను తోడు చేసి బాలసభ ను అద్భుతం గా నిర్వహించాలని ప్రార్థన.
★ బాలసభ లో పాల్గొన్న విద్యార్థులకు పెన్ను, పెన్సిల్, రబ్బర్ మరియు షాప్నర్ లాంటి చిన్న చిన్న బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తే ... ప్రతి బాలసభ క్రియేటివ్ గా ఉంటుంది
Download Hand Book
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment