1.ముందుగా మీరు మీ CFMS Account లోకి లాగిన్ అవండి
2.లాగిన్ కావడానికి మీకు అంధించబడిని CFMS నూతన ID కావలిసిన ఉంటుంది మీ CFMS ID User ID గా Passward కూడా మొదటిసారి మీ CFMS ID నే ఎంటర్ చేయవలసి ఉంటుంది తరవాత మీ పాస్వర్డ్ మార్చుకోవాలి
3.లాగిన్ కాబడిన తరవాత Beneficiary Account Statement మీకు కనిపిస్తుంది దానిమీద క్లిక్ చేసి మీ CFMS ID ను ఎంటర్ చేయండి చేసిన తరువాత మీకు ఎప్పటినుంది స్టేట్మెంట్ కావాలో From To ఎంటర్ చేయండి
4..ఎంటర్ చేసిన తరువాత Dispaly ఆప్షన్ ఉన్నది దానిమీద క్లిక్ చేస్తే మీ Statement కనిపిస్తుంది లేదా Download option ఉన్నది మీ స్టేట్మెంట్ Download కూడా చేసుకోవచ్చు
0 comments:
Post a Comment