How To DOWNLOAD APGLI BONDS:
1. పాలసీ నంబర్ లో మీ APGLI POLICY నెంబర్ ఎంటర్ చేయండి.
2.SUFFIX లో A/B/C/D అని TYPE CHEYANDI.
3.DATE OF BIRTHను ENTER చేయండి.
4.IMAGE లో కనిపించే NUMBER ను BOX లో ENTER చేయండి.
5. GET POLICY BONDపై CLICK చేయండి.
NOTE:
1.FIREFOX BROWSER అయితే MENU BARలో FIREFOX PREVENTING A POP-UP WINDOW అనే ఒక డైలాగ్ MENU BAR లో కనిపిస్తుంది.ఇప్పుడు మీరు కుడివైపున కన్పించే OPTION పై CLICK చేయండి మీకు ALLOW POP-UPS FOR www.apgli.gov.in అని ఒకడైలాగ్ కన్పిస్తుంది. దానిని సెలెక్ట్ చేయండి.
ఇప్పుడు DOWNLOAD చేసుకోండి.
2.GOOGLE CHROME అయితే కుడివైపు MENU BARలోPOP-UP BLOCKED అని DIALOGUE BOX కనిపిస్తుంది దానిని క్లిక్ చేయండి ALLOW POP-UP సెలెక్ట్ చేయండి.
ఇప్పుడుDOWNLOAD చేసుకోండి.
0 comments:
Post a Comment