Conduct of summer reading program to all the children from classes 3rd to 10th in all types of schools

Samagra Shiksha, AP Quality Initiatives Conduct of summer reading program to all the children from classes 3rd to 10th in all types of schools under government management i.e., ZP Schools, Municipal, all types of residential schools, Model schools, KGBVs, Ashram schools, etc. during summer vacation Instructions Issued.

All the RJDSES, DEOs are hereby informed that it is planried to conduct reading program during summer vacation for the children from the classes 3rd to 10thin all types of schools under government management i.e... ZP Schools, Municipal, All types of residential schools, Model schools, KGBVs, Ashram schools, etc.Reading is an important skill which makes children confident and enable them for self-learning. It engages children with books and in deep reading and enjoy the books. Reading books keeps away children from social media and TV. Reading library books promote fluency in reading and reading comprehension. It improves the children imagination, thought and expression and other cognitive abilities. Ultimately a culture of reading will be developed to the younger generations and it continues as a lifelong habit. Reading Comprehension helps the children to comprehend the concepts discussed in the textbooks on their own with little support from the teachers. It reduces the teachers burden in making them to participate in the classroom teaching learning process. Therefore, all efforts must be focused to make books available to the children and make them to read and conduct post reading activities as an important strategy to improve learning in a sustainable way.

In this regard the headmasters and teachers of all types of schools. shall be informed to take out all library books from almirahs and classify class wise and books to be issued to all children from classes 3rd to 10th (children now entering from 9th to 10th) so as to make them read during summer vacation and speak about the books to the family members and friends and write book reviews.

Further it is informed that the officials of the district and mandal public libraries are issuing books to the school children in the schools nearby the libraries. In this regard the headmasters are informed to keep one teacher as incharge to receive the books from public libraries and issue books in turn to the children and collect when schools reopen and return to the public libraries. The DEOs has to talk with Secretary Zilla Grandhalaya Samstha of their district for the necessary arrangements to issue the books to the schools. This develops a culture of reading among young children and improves the public utility of public libraries too in future.

The detail guidelines to the schools on the utilisation of library books during summer vacation is enclosed. The guidelines are pertaining to issue of library books to the children before schools closed for summer vacation and on how to exchange the books among the children living in the same villages and wards and conduct of post reading activities, etc.

The MEOs of 1 & 2 has to monitor the program in their mandals and see that all the schools issue the books to the children and also monitor how effectively the children are reading the books, sharing with friends and family members and how effectively the summer reading program is being conducted.

The headmasters, teachers, MEOs and DEOs also has to read the books pertaining to education, pedagogy (classroom teaching learning process), curriculum, assessment, education philosophy and books written by great philosophers and educationists from east and west and write reviews and upload it into the Samagra Shiksha website. All the RJDSES, DEOs are instructed to issue the guidelines to all the field functionaries on the summer reading program (enclosed) and monitor that the children from classes 3rd to 10th read the books during summer vacation and as well as to conduct post reading activities when the schools reopen after summer vacation.

Encls: Guidelines

Download Proceeding Copy

IMU: ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

 Indian Maritime University Admissions: చెన్నైలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎంయూ)లో 2024-25 విద్యాసంవత్సరానికి పీజీ, యూజీ, డీఎన్ఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతతో పాటు గేట్/ సీయూఈటీ/ పీజీ సెట్/ క్యాట్/ మ్యాట్/ సీమ్యాట్ స్కోరు ఉండాలి. ఐఎంయూ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. ఐఎంయూ క్యాంపస్లు నవీ ముంబయి, ముంబయి పోర్ట్, కోల్కతా, విశాఖపట్నం, చెన్నై, కొచ్చిలో ఉన్నాయి. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు డిగ్రీ విద్యార్హత, పీహెచ్డీ కోర్సులకు సంబంధించిన సబ్జెక్టులో పీజీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది

కోర్సుల వివరాలు..


➥ యూజీ ప్రోగ్రామ్స్ 


⫸ బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్)


సీట్ల సంఖ్య: 30.


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


⫸ బీటెక్ (నేవల్ అర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్)


సీట్ల సంఖ్య: 05. 


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


కోర్సుల వివరాలు..


➥ యూజీ ప్రోగ్రామ్స్ 


⫸ బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్)


సీట్ల సంఖ్య: 30.


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


⫸ బీటెక్ (నేవల్ అర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్)


సీట్ల సంఖ్య: 05. 


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.


అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ బీబీఏ-మారిటైమ్ లాజిస్టిక్స్


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.


⫸ బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈకామర్స్)


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.


⫸ బీఎస్సీ (నాటికల్ సైన్స్)


సీట్ల సంఖ్య: 30 


కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.


➥ డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ (DNS)


➥ పీజీ ప్రోగ్రామ్స్ 


ఎంబీఏ (ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్)


సీట్ల సంఖ్య: 10.


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ ఎంబీఏ (పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్మెంట్)


సీట్ల సంఖ్య: 10.


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ ఎంటెక్ (మెరైన్ టెక్నాలజీ)


సీట్ల సంఖ్య: 02.


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ ఎంటెక్ (డ్రెడ్జింగ్ హార్బర్ ఇంజినీరింగ్) 


సీట్ల సంఖ్య: 02.


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ ఎంటెక్ (నేవల్ అర్కిటెక్చర్ అండ్ ఓషియన్ ఇంజినీరింగ్) 


సీట్ల సంఖ్య: 02. 


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


⫸ పీజీ డిప్లొమా (మెరైన్ ఇంజినీరింగ్)


కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.


అర్హత:కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు డిగ్రీ విద్యార్హత ఉండాలి. వీటితోపాటు గేట్/ సీయూఈటీ/ పీజీ సెట్/ క్యాట్/ మ్యాట్/ సీమ్యాట్ స్కోరు ఉండాలి. 


వయోపరిమితి:డిగ్రీ కోర్సులకు 01.10.1999 తర్వా త జన్మించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పీజీ కోర్సులకు ఎలాంటి వయోపరిమితి లేదు.


ఎంపిక విధానం: ఐఎంయూ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. 


దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తు చివరి తేదీ: 05.05.2024.


➥ ఐఎంయూసెట్ పరీక్షతేదీ: 08.06.2024.


Download Complete Notification

Official Website

SSC Results ( Search by Name) Wise Results


SSC Results ( Search by Name) Wise Results

AP SSC Results 2024: పదో తరగతి విద్యార్థులు ఫలితాలు పేరు నమోదు చేసి తెలుసుకోవచ్చు... క్రింది వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు...

ఫలితాలు తెలుసుకునే విధానం:

విద్యార్థి పేరు గాని లేదా ఇంటిపేరు గాని టైప్ చేయండి చేసిన తర్వాత సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ విధంగా పేర్లు డిస్ప్లే అవుతాయి తర్వాత మీకు కావాల్సిన పేరు దగ్గర Get  బటన్ మీద క్లిక్ చేస్తే ఫలితాలు తెలుస్తాయి



SSC Results ( Search by Name) Click Hete

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More

Andhra Teachers

Top